Sajjala Ramakrishna: గెలుస్తామన్న ధీమా ఉంటే ఈ ఆవేశం, భయం ఎందుకు?

Sajjala Ramakrishna: టీడీపీ నేతలు డబ్బులు పంచుతున్న దృశ్యాలు మీడియాకు : సజ్జల

Sandeep Eggoju
Published on: 15 Nov 2021 4:14 PM IST
Sajjala Ramakrishna Criticises on Chandrababu
X

సజ్జల రామకృష్ణ (ఫోటో ది హన్స్ ఇండియా)

Sajjala Ramakrishna: చంద్రబాబు పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు లా తయారైందని విమర్శించారు సజ్జల రామకృష్ణ. కుప్పంలో కొన్ని వార్డుల ముందు టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతూ కనిపించిన దృశ్యాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. సొంత నియోజక వర్గంలోనే ఓటమిని జీర్ణించుకోలేక చంద్రబాబు ఆవేశంతో ఊగిపోతున్నారన్నారు. నిజంగా గెలుస్తామన్న ధీమా ఉంటే ఇన్ని ఆందోళనలు, ఆవేశాలు ఎందుకన్నారు జగన్ పరిపాలన ప్రజలకు నచ్చిందని అందుకే వైసీపీకి ప్రజలు పట్టం కడుతున్నారన్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story