Sajjala Ramakrishna: తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డికి సజ్జల కౌంటర్‌

Sajjala Ramakrishna: ఎవరు ఎటు వెళ్తే మీకెందుకు..? -సజ్జల

Sandeep Eggoju
Published on: 12 Nov 2021 7:48 PM IST
Sajjala Ramakrishna Counter to Minister Prashanth
X

సజ్జల రామకృష్ణ (ఫైల్ ఇమేజ్)

Sajjala Ramakrishna: జగన్‌పై తెలంగాణ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఏపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారనే నాడు రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్లు చెప్పారు సజ్జల. ఎవరు ఎటు వెళ్తే మీకేందుకు అంటూ ప్రశ్నించారు. ఇక కేసీఆర్‌ దగ్గర శెభాష్‌ అనిపించుకునేందుకే ఇలా మాట్లాడుతున్నారేమోనని సజ్జల అన్నారు. మొత్తానికి కేంద్రం అన్యాయంగా విడదీసిందన్నారు సజ్జల.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story