Sajjala Ramakrishna: రాజశేఖర్‌ రెడ్డి మరణంపై కాంగ్రెస్‌ మీద అనుమానాలున్నాయి

Sajjala Ramakrishna: కాంగ్రెస్‌కు నోటా అన్ని ఓట్లు కూడా రాలేదు

Shekhar G
Updated on: 6 Jan 2024 5:15 PM IST
Sajjala Ramakrishna Comments On Congress
X

Sajjala Ramakrishna: రాజశేఖర్‌ రెడ్డి మరణంపై కాంగ్రెస్‌ మీద అనుమానాలున్నాయి

Sajjala Ramakrishna: రాజశేఖర్‌ రెడ్డి మరణంపై కాంగ్రెస్‌ మీద అనుమానాలున్నాయన్నారు ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైఎస్ మరణం తర్వాత జగన్‌ను కక్షపూరితంగా జైలుకు పంపారన్నారు. ఆనాడు టీడీపీ, కాంగ్రెస్‌ కలిసే జగన్‌ను జైలుకు పంపారని తెలిపారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరడం వెనుక కూడా చంద్రబాబు కుట్ర ఉందన్న సజ్జల.. జగన్‌ను ఎదుర్కోలేక టీడీపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story