Vizag Steel Plant: సబ్బం హరి టీడీపీకి రాజీనామా చేయాలి: అవంతి
ఇమేజ్ సోర్స్ (ది హన్స్ ఇండియా )
Vizag Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమానికి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి అవంతి శ్రీనివాస్. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ గల్లీ నుంచి ఢిల్లీ వరకూ కార్మిక సంఘాలతో కలిసి రాజీలేని పోరాటం చేస్తామన్నారు. అటు.. టీడీపీ నేత సబ్బం హరిపైనా అవంతి విమర్శలు గుప్పించారు. సబ్బం హరి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్న అవంతి.. ఏ మాత్రం గౌరవం ఉన్నా సబ్బం హరి టీడీపీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Next Story




