Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ..?

Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్‌ పోటీ చేస్తారని అంటున్న అభిమానులు

Shekhar G
Published on: 28 Feb 2024 3:57 PM IST
Rumours Are Pawan Kalyan is contesting from Pithapuram
X

Pawan Kalyan: పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ..?

Pawan Kalyan: పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారనే వార్తతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. దానికి తగ్గట్టు జనసేన నేతలు కార్యకర్తలు ప్రచార జోరు పెంచారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్న తమ అభీష్టాన్ని తమ అధినేత గుర్తించి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారంటున్నారు.

Shekhar G

Shekhar G

Next Story