Jaggaiahpet: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆర్టీసీ బస్సు బోల్తా

Jaggaiahpet: చిల్లకల్లు టోల్‌ప్లాజా సమీపంలో పల్టీ కొట్టిన గరుడ బస్సు

Dhatripriya
Published on: 22 Feb 2023 7:56 AM IST
RTC Bus Overturned In Jaggaiahpet
X

Jaggaiahpet: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆర్టీసీ బస్సు బోల్తా

Jaggaiahpet: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. చిల్లకల్లు టోల్‌ప్లాజా సమీపంలో గరుడ బస్సు పల్టీ కొట్టింది. బస్‌ లైట్స్‌ ఫెయిల్ కావడంతో రోడ్డు పక్కకు తీస్తుండగా ప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులున్నారు. గాయపడ్డ వారిని జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

Dhatripriya

Dhatripriya

Next Story