RTC Bus: అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

RTC Bus: కృష్ణా జిల్లాలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

Jyothi
Published on: 12 Oct 2022 1:00 PM IST
RTC Bus Accident in Krishna District
X

RTC Bus: అదుపుతప్పి పంటబోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు 

RTC Bus: కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట బోదేలోకి దూసుకెళ్లింది. తక్షణం స్పందించిన వాహనదారులు బస్సులోని ప్రయాణికులకు సహాయ కార్యక్రమాలు అందించారు. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికుల అంతా సురక్షితంగా ప్రమాదం నుండి బయటపడ్డారు. తృటిలో ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు భీమవరం నుండి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Jyothi

Jyothi

Next Story