విశాఖపట్నం జిల్లా ఆరిలోవలో రౌడీషీటర్ దారుణ హత్య

X
Highlights
విశాఖ జిల్లా ఆరిలోవలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైయ్యారు.
admin27 Dec 2020 3:45 AM GMT
విశాఖ జిల్లా ఆరిలోవలో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైయ్యారు. రౌడీషీటర్ కోరాడ సాయిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. దాంతో తీవ్ర గాయాలతో నడి రోడ్డుపైనే సాయి పడిపోయాడు. సాయి దగ్గర పని చేస్తున్న నలుగురు యువకులే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. సాయి వేధింపులు తట్టుకోలేక రౌడీషీటర్‌ను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
Web TitleRowdy sheeter death case issue in Vishakapatnam Arilova
Next Story