నెల్లూరులో కుళ్లిపోయిన చికెన్ విక్రయాల గుట్టురట్టు.. 600 కేజీల కుళ్లిన..

Nellore Chicken: చికెన్‌ పేరు చెప్పగానే మాంసం ప్రియులకు నోరూరుతుంది.

Arun Chilukuri
Published on: 24 Dec 2022 3:54 PM IST
Rotten Chicken Found in Nellore
X

నెల్లూరులో కుళ్లిపోయిన చికెన్ విక్రయాల గుట్టురట్టు.. 600 కేజీల కుళ్లిన..

Nellore Chicken: చికెన్‌ పేరు చెప్పగానే మాంసం ప్రియులకు నోరూరుతుంది. నెల్లూరులో మాత్రం చికెన్‌ పేరు చెబితే వెన్నులో వణుకుపుడుతుంది. ఇందుకు కారణంగా రోజులు తరబడి కుళ్లిపోయిన చికెన్‌ను వినియోగించడమే. చెన్నై, కోయంబత్తూరు నుంచి తక్కువ ధరకు కుళ్లిపోయిన మాంసాన్ని దిగుమతి చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అమ్మకందారులు. హెల్త్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించగా 600 కేజీల కుళ్లిన చికెన్‌ బయటపడింది. ఫ్రిజ్‌లో నిల్వఉంచిన పురుగులు పట్టిన మాంసాన్ని చూసి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అమ్మకందారులపై కేసులు నమోదు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story