పంచాయతీ ఏకగ్రీవాలను ఆపమనడం ఎందుకు? :రోజా

పంచాయతీ ఏకగ్రీవాలను ఆపమనడం ఎందుకు? :రోజా
x

రోజా ఫైల్ ఫోటో 

Highlights

*నిమ్మగడ్డ చంద్రబాబు డైరక్షన్ లో అడుగులేస్తున్నారు :రోజా *జగన పాలన చూసే ఏకగ్రీవాలకు మళ్లుతున్నారు : రోజా

చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఏకగ్రీవాలని ఆపమని ఎస్ఈసీ చెప్పడంపై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. ఈసీ చంద్రబాబు డైరక్షన్ లో పనిచేస్తున్నారనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని ప్రశ్నించారు.జగన్ పాలన చూసి జనం ఏకగ్రీవాలవైపు మళ్లుతుంటే.. ఎన్నికల కమిషనర్ మాత్రం అడ్డుపడుతూ ఆపుతున్నారని అన్నారు.. నిమ్మగడ్డకు వ్యవస్థపైనే కాదు.. తనపై తనకే నమ్మకం లేదని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories