Roja: గీతాంజలి మరణం బాధాకరం.. మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి
Roja: మహిళలను చులకన చూసే వారిని తరిమికొట్టాలి
Roja: గీతాంజలి మరణం బాధాకరం.. మృతికి కారకులను కఠినంగా శిక్షించాలి
Roja: ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తవ జీవితాన్ని చాలించిందని ఏపీ మంత్రి రోజా అన్నారు. గీతాంజలి మరణం బాధాకరమన్నారు. గీతాంజలి మృతి కారకులైన వారిని కఠఛినంగా శిక్షించాలని తిరుమల వెంకటేశ్వర స్వామిని ప్రార్దించినట్టు చెప్పారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా చూపించడమే గీతాంజలి చేసిన తప్పు పనా అని ప్రశ్నించారు. మహిలళను చులకనగా చూసే జనసేన, టీడీపీని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలన్నారామె.
Next Story




