Roja: మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చాం

Roja: చంద్రబాబు, లోకేష్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు

Shekhar G
Published on: 13 Feb 2024 3:14 PM IST
Roja participated Adudam Andhra Final Kabaddi Competition at AU Grounds
X

Roja: మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చాం

Roja: విశాఖ ఏయూ గ్రౌండ్స్‌లో ఆడుదాం ఆంధ్ర ఫైనల్ కబడ్డీ పోటీలను మంత్రి రోజా నిర్వహించారు. మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తెచ్చామన్న మంత్రి రోజా.. క్రీడాకారులకు స్వర్ణయుగం ఆడుదాం'ఆంధ్ర' కార్యక్రమం అన్నారు. షర్మిల మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు స్క్రిప్టేనన్నారు మంత్రి రోజా. కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చేసి ఏపీలో టైమ్‌పాస్‌ చేస్తున్నారని... వైఎస్‌ఆర్‌ బిడ్డ అనే తప్ప షర్మిలకు ఏం గుర్తింపు ఉందని ప్రశ్నించారు. కేవలం విమర్శలు తప్ప ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయన్న మంత్రి రోజా.. చంద్రబాబు, లోకేష్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

Shekhar G

Shekhar G

Next Story