Roja: 7'o క్లాక్ బ్లేడ్‌తో కోసుకొని చస్తానన్న అతనా.. బండ్ల గణేష్

Roja: బండ్ల గణేష్ ఎవరంటూ మీడియాను ప్రశ్నించిన రోజా

Shekhar G
Published on: 29 Feb 2024 4:42 PM IST
Roja Gave A Strong Counter To Bandla Ganesh
X

Roja: 7'o క్లాక్ బ్లేడ్‌తో కోసుకొని చస్తానన్న అతనా.. బండ్ల గణేష్

Roja: ఇటీవల మంత్రి రోజాపై బండ్ల గణేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రోజా డైమండ్ రాణి అని.. ఏపీ ఎన్నికల్లో ఓడిపోయి మాజీ అవుతుందంటూ విమర్శలు చేశారు. తనపై బండ్లగణేష్ చేసిన వ్యాఖ్యలకు రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బండ్ల గణేష్ ఎవరంటూ మీడియాను ప్రశ్నించిన రోజా.. 7'o క్లాక్ బ్లేడ్‌తో కోసుకుని చస్తానన్నవాడు తన గురించి మాట్లాడటమా అంటూ మండిపడ్డారు. స్వశక్తితో ఎదుగుతున్న మహిళల గురించి విమర్శలు చేయడం కొందరి నైజమని ఆరోపించారు.

Shekhar G

Shekhar G

Next Story