Roja: పవన్‌ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు

Roja: టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల తొలి జాబితాపై మంత్రి రోజా స్పందించారు

Shekhar G
Updated on: 24 Feb 2024 6:15 PM IST
Roja Comments On Pawan Kalyan
X

Roja: పవన్‌ పావలా సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు

Roja: టీడీపీ, జనసేన ఎమ్మెల్యేల తొలి జాబితాపై మంత్రి రోజా స్పందించారు. జనసేనాని పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు. పవన్ కు సీఎం అయ్యేంత సీన్ లేదని తేలిపోయిందని... ఆయనను టీడీపీ 24 సీట్లకే పరిమితం చేసిందని అన్నారు. అసలు పవన్ కల్యాణ్ పార్టీ ఎందుకు పెట్టారో సమాధానం చెప్పాలంటూ రోజా డిమాండ్ చేశారు.

Shekhar G

Shekhar G

Next Story