Roja: పవన్‌ రాజకీయాలు మానేసి.. సినిమాలు చేసుకుంటే మంచిది

Roja: రూ.4.5 కోట్లతో టిడ్కో ఇళ్ల ఆధునీకరణ పనుల ప్రారంభం

Shekhar G
Published on: 14 Aug 2023 2:02 PM IST
Roja Comments On Pawan Kalyan
X

Roja: పవన్‌ రాజకీయాలు మానేసి.. సినిమాలు చేసుకుంటే మంచిది 

Roja: పవన్‌పై మరోసారి ఫైర్‌ అయ్యారు మంత్రి రోజా. విశాఖకు పరిపాలన రాజధాని వస్తుందన్న కడుపుమంటతో పవన్ గింజుకుంటున్నారన్నారు. వైజాగ్‌ బ్రాండ్‌ను చెరపడానికే పవన్‌ వారం రోజుల షెడ్యూల్‌ పెట్టుకున్నారని విమర్శించారు. భవిష్యత్‌లో పవన్‌ ఎమ్మెల్యే కూడా కాలేరంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా పవన్‌ రాజకీయాలు మానేసి, సినిమాలు చేసుకుంటే నాలుగు డబ్బులు వస్తాయన్నారు మంత్రి రోజా. తిరుపతి జిల్లా పుత్తూరులో టిడ్కో ఇళ్లను పరిశీలించిన మంత్రి రోజా.. నాలుగున్నర కోట్ల నిధులతో టిడ్కో ఇళ్ల ఆధునీకరణ పనులను ప్రారంభించారు.

Shekhar G

Shekhar G

Next Story