Roja: నారాయణ, లోకేష్, అచ్చంనాయుడు.. అరెస్టు కావడానికి సిద్ధం గా ఉండండి

Roja: చంద్రబాబు హైదరాబాదులో ప్యాలెస్ ఎలా కట్టుకొన్నాడు

Shekhar G
Published on: 12 Sept 2023 12:53 PM IST
Roja Comments On Chandrababu And Nara Lokesh
X

Roja: నారాయణ, లోకేష్, అచ్చంనాయుడు.. అరెస్టు కావడానికి సిద్ధం గా ఉండండి

Roja: కోట్లు రూపాయలతో చంద్రబాబు హైదరాబాదులో ప్యాలెస్ ఎలా కట్టుకొన్నాడని ప్రశ్నించారు ఏపీ మంత్రి రోజా. ఇంకా అనేక స్కామ్ లో చంద్రబాబు హస్తం ఉంది. బయకి వస్తాయి .శిక్షతప్పదు అన్నారు. ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. నారాయణ కానీ, లోకేష్, అచ్చంనాయుడు కాని అరెస్టు కావడానికి సిద్ధంగా ఉండండి అన్నారు. నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్న చంద్రబాబుని ప్రజలు కూడా ఎటు పోయినా పర్లేదు అనుకున్నారని ఈ సందర్భంగా రోజా తెలియజేశారు.

Shekhar G

Shekhar G

Next Story