Roja: తప్పులు చేసే చంద్రబాబుకి శిక్షపడాలని దేవున్ని కోరుకున్నా

Roja: ఇది కక్ష్యసాధింపు కాదు, అడ్డంగా దొరికిన చంద్రబాబు కేసులు

Jyothi
Published on: 12 Sept 2023 2:00 PM IST
Roja Comments On Chandrababu
X

Roja: తప్పులు చేసే చంద్రబాబుకి శిక్షపడాలని దేవున్ని కోరుకున్నా

Roja: చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు అనేక స్కామ్‌లో హస్తం ఉందని.. ఆయనకు శిక్షతప్పదన్నారు. లోకేష్, అచ్చెన్నాయుడు. నారాయణ వీరందరూ అరెస్ట్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. స్టేలు తెచ్చుకొని కాలం గడిపాడు.. పాపం పండింది... చిప్పకూడు తినాల్సిందేనన్నారామె.

Jyothi

Jyothi

Next Story