Anakapalle: తుపాకీతో బెదిరించి పట్టపగలు బ్యాంకులో చోరీ

Anakapalle: అనకాపల్లి జిల్లాలో సినీ ఫక్కీలో దోపిడీ జరిగింది.

Arun Chilukuri
Published on: 30 April 2022 5:39 PM IST
Robbery At Grameena Vikas Bank In Anakapalle District
X

Anakapalle: తుపాకీతో బెదిరించి పట్టపగలు బ్యాంకులో చోరీ

Anakapalle: అనకాపల్లి జిల్లాలో సినీ ఫక్కీలో దోపిడీ జరిగింది. నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. తుపాకీతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. దోపిడీకి పాల్పడిన వ్యక్తి ఖాతాదారుడి మాదిరిగా బ్యాగ్‌ తగిలించుకుని, హెల్మెట్‌ ధరించి బ్యాంకులోపలికి వచ్చాడని సిబ్బంది తెలిపారు. దోపిడీ తర్వాత నిందితుడు పారిపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story