Kadapa: భారీ వర్షాలకు కడప జిల్లాలో రహదారులు చిన్నాభిన్నం

*గ్రామీణ రహదారులతో పాటు జాతీయ రహదారులు ధ్వంసం *రోడ్లు కోతకు గురవ్వడమే కాకుండా ధ్వంసమైన వంతెనలు

Shilpa
Published on: 21 Nov 2021 12:01 PM IST
Roads were Damaged due to Heavy Rains in Kadapa
X

 భారీ వర్షాలకు కడప జిల్లాలో రహదారులు చిన్నాభిన్నం(ఫైల్ ఫోటో)

Kadapa: కడప జిల్లాలో వాయుగుండం కారణంగా కురిసిన భారీ వర్షాలు రహదారులను ఛిన్నాభిన్నం చేశాయి. ఈ వర్షాల ధాటికి గ్రామీణ రహదారులే కాదు జాతీయ రహదారులు భారీగానే దెబ్బతిన్నాయి.

రోడ్లు కోతకు గురయ్యాయి. వంతెనలు ధ్వంసమయ్యాయి. దాదాపు 530 కిలోమీటర్ల మేరా రహదారులు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మత్తులకు సుమారు 430 కోట్లకు పైగా నిధులు అవసరమని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.

Shilpa

Shilpa

Next Story