కోనసీమ జిల్లా రాజోలు రహదారులపై భారీ గుంతలు

Konaseema: వినూత్న నిరసన చేపట్టిన జనసేన నేతలు, రహదారులను శాశ్వతంగా అభివృద్ధి చేయాలని డిమాండ్

Jyothi
Published on: 10 July 2022 2:01 PM IST
Roads Damage in Konaseema District | AP News
X

కోనసీమ జిల్లా రాజోలు రహదారులపై భారీ గుంతలు

Konaseema: కోనసీమ జిల్లా రాజోలు రహదారుల భారీ గుంతలపై జనసేన నేతలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇటీవల వేసిన రహదారులకు సైతం భారీ గుంతలు పడటంతో అధికారుల పనితీరుపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రహదారులను తక్షణమే శాశ్వతంగా అభివృద్ధి చేయాలని జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బాలాజీ డిమాండ్ చేశారు.

Jyothi

Jyothi

Next Story