విజయవాడ స్క్రూ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం

Vijayawada: అదుపుతప్పి కెమికల్ లోడ్ లారీ బోల్తా

Jyothi
Published on: 1 Jun 2022 10:55 AM IST
Road Accident Near Vijayawada Screw Bridge
X

విజయవాడ స్క్రూ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం

Vijayawada: విజయవాడ స్క్రూ బ్రిడ్జి దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కెమికల్ లారీ బోల్తా కొట్టింది. మంటలు చెలరేగే అవకాశం ఉండటంతో వాహనాలు నిలిపివేశారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు కృష్ణలంక పోలీసులు చర్యలు చేపట్టారు. మరోవైపు ముందు జాగ్రత్తగా ఘటనా స్థలానికి చేరుకుంది అగ్నిమాపక సిబ్బంది.

Jyothi

Jyothi

Next Story