Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో రోడ్డు ప్రమాదం
* పెద్దినాయుడుపేట వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో రోడ్డు ప్రమాదం
Road Accident: శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దినాయుడుపేట వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మృతుడు పలాస సామాజిక ఆస్పత్రి సూపరింటెండెంట్ రమేష్‌గా గుర్తించారు. ప్రమాదంలో సూపరింటెండెంట్ రమేష్‌తో పాటు అతని కొడుకు కూడా మృతిచెందాడు. భార్య ప్రసన్నలక్ష్మి, కూతురుకు తీవ్రగాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.
Next Story




