పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘరో రోడ్డు ప్రమాదం... తాడేపల్లిగూడెం వద్ద చేపల లోడు లారీ బోల్తా, నలుగురు కూలీలు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు...

Sriveni Erugu
Published on: 14 Jan 2022 2:25 PM IST
Road Accident in West Godavari district
X

పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

Road Accident: పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాడేపల్లిగూడెం వద్ద హైవేపై చేపల లోడు లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు కూలీలు చనిపోయారు. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దువ్వాడ నుంచి నారాయణపురం వెళ్తుండగా తాడేపల్లి గూడెం వద్దకు రాగానే లారీ అదుపు తప్పి బోల్తాపడింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Sriveni Erugu

Sriveni Erugu

Next Story