Road Accident: విశాఖ జిల్లా గాజువాకలో రోడ్డుప్రమాదం

Road Accident: వ్యాన్‌ను ఢీకొట్టిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు * పలువురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు

Sandeep Eggoju
Published on: 7 July 2021 1:31 PM IST
Road Accident in Visakhapatnam District Gajuwaka
X

Representational image

Road Accident: విశాఖ జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది. గాజువాక దగ్గర వ్యాన్‌ ను ఢీకొని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను అతి కష్టంమీద బస్సులో నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story