విజయవాడ - మచిలీపట్నం నేషనల్ హైవేపై రోడ్డుప్రమాదం

Vijayawada: గేదెలను తప్పించబోయి అదుపుతప్పిన బైక్

Dhatripriya
Updated on: 3 April 2023 1:00 PM IST
Road Accident In Vijayawada
X

విజయవాడ - మచిలీపట్నం నేషనల్ హైవేపై రోడ్డుప్రమాదం

Vijayawada: విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. నేపల్లి సెంటర్‌లో ఎదురుగా వస్తున్న గేదెలను తప్పించబోయి బైక్ అదుపుతప్పి కింద పడింది. దీంతో బైక్ పై వెళ్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

Dhatripriya

Dhatripriya

Next Story