తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం

Jyothi
Published on: 25 Jan 2023 2:15 PM IST
Road Accident In Tirupati District
X

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి

Road Accident: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కారు డివైడర్‌ను ఢీకొనడంతో.. నలుగురు మృతి చెందారు. మృతులు మహారాష్ట్రకు చెందినవారిగా గుర్తించారు. తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్‌ రోడ్డుపల్లి వద్ద ఘటన చోటుచేసుకుంది.

Jyothi

Jyothi

Next Story