Tirupati: తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

Tirupati: ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయత్నంలో ఢీకొన్న ఆర్టీసీ

Dhatripriya
Published on: 25 May 2023 8:31 AM IST
Road Accident In Tirupati
X

Tirupati: తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం

Tirupati: తిరుపతి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. తమిళనాడు తిరువళ్లూరు నుంచి తిరుపతి వస్తున్నప్రైవేటు బస్సు ప్రయాణికులను ఎక్కించుకునే ప్రయత్నంలో ప్రమాదం జరిగింది. వెనుకనుంచి వచ్చిన ఆర్టీసీ ప్రైవేటు బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సులో డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న డైవర్‌ను జెసిబి సాయంతో వెలికి తీశారు. ఆర్టీసీ కండక్టర్ జాఫర్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులను ఆస్పత్రికి తరలించారు.

Dhatripriya

Dhatripriya

Next Story