Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో బోల్తాపడిన టెంపో..భక్తులకు తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..

Tirumala: తిరుపతి రుయా ఆస్పత్రికి క్షతగాత్రుల తరలింపు

Arun Chilukuri
Published on: 29 May 2023 2:19 PM IST
Road Accident in Tirumala Ghat Road Devotes Injured
X

Tirumala: తిరుమల ఘాట్‌ రోడ్డులో బోల్తాపడిన టెంపో..భక్తులకు తీవ్ర గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం..

Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమల దిగువ ఘాట్ రోడ్డులోని ఆరో మలుపు వద్ద టెంపో వాహనం బోల్తా పడింది. టెంపోలో ప్రయాణిస్తున్న భక్తులందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story