శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

Road Accident: సోమందేపల్లి 44వ జాతీయ రహదారిపై.. డివైడర్‌ను ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు

Jyothi
Published on: 14 Jun 2023 10:12 AM IST
Road Accident In Sri Sathya Sai District
X

శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 10 మందికి తీవ్ర గాయాలు

Road Accident: శ్రీ సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమందేపల్లి 44వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున కర్ణాటక ఆర్టీసీ బస్సు డివైడర్‌ను ఢీకొట్టింది. సోమందేపల్లి వద్ద బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదంలో 10 మందికి తీవ్రగాయాలయ్యాయ్యి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు.

Jyothi

Jyothi

Next Story