Visakhapatnam: రుషికొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృత్యువాత

Visakhapatnam: మితిమీరిన కారు వేగం ప్రమాదానికి కారణమంటున్న స్థానికులు

Shekhar G
Published on: 8 Aug 2023 2:31 PM IST
Road Accident In Rushikonda Beach
X

Visakhapatnam: రుషికొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృత్యువాత

Visakhapatnam: విశాఖ రుషికొండ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్‌ ను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మితిమీరిన కారు వేగం ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. వీఐపీ రోడ్, లాసెన్స్ బే ప్రమాదాలు మరువక ముందే మరోసారి ఘటన చోటుచేసుకుంది.

Shekhar G

Shekhar G

Next Story