ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Road Accident in Prakasam District Three Burnt Alive
x

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Highlights

Road Accident: ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది.

Road Accident: ప్ర‌కాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఈ ప్ర‌మాదంలో ఓ కారులో ప్ర‌యాణిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు స‌జీవ ద‌హ‌నం అయ్యారు. మార్కాపురం మండ‌లం తిప్పాయ‌పాలెం వ‌ద్ద ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కంబం నుంచి శ్రీశైలం వెళుతున్న కారు టైరు పేలడంతో జిల్లాలోని మార్కాపురం మండలం తిప్పాయిపాలెం వద్ద లారీని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత కారులో మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు సజీవదహనమయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories