Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

Road Accident: మరో ఇద్దరికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Jyothi
Published on: 28 March 2024 10:26 AM IST
Road Accident In Prakasam District
X

Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి

Road Accident: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం వద్ద డివైడర్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా.. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా పాల్వంచ నుంచి కందుకూరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Jyothi

Jyothi

Next Story