Palnadu: ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం

Road Accident In Palnadu
x

Palnadu: ప్రమాదంలో 9 వాహనాలు ధ్వంసం..తప్పిన ప్రాణాపాయం

Highlights

Palnadu: జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు

Palnadu: పల్నాడు జిల్లాలో పొగమంచు కారణంగా 9 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. నాదెండ్ల మండలం గణపవరం గ్రామ పరిధిలో జాతీయ రహదారిపై దట్టంగా పొగమంచు అలుముకున్న కారణంగా ఒకదానికొకటి వాహనాలు ఢీకొట్టడంతో 9 వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories