Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు మృతి

Road Accident In Nellore Two Drivers Spot Died
x

Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు మృతి

Highlights

Nellore: నుజ్జు నుజ్జు అయిన ప్రైవేట్‌ బస్సు, లారీ ముందుభాగాలు

Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు వద్ద ప్రైవేట్‌ బస్సు - లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రైవేట్‌ బస్సు, లారీ ముందుభాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. లారీ, బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను తీసేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories