AP News: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ కిందకు దూసుకెళ్లిన కారు

AP News: ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి

Dhatripriya
Updated on: 25 May 2023 9:15 AM IST
Road Accident In Nellore District
X

AP News: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ కిందకు దూసుకెళ్లిన కారు

AP News: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గూడూరు సమీపంలోని 16 నెంబర్ జాతీయ రహదారి రక్తమోడింది. కారు అతివేగంగా వచ్చి లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వేగంగా వెళ్తున్న ఇన్నోవా కారు.. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న గూడూరు రూరల్ పోలీసులు, హైవే బృందం సహాయక చర్యలు చేపట్టింది.

Dhatripriya

Dhatripriya

Next Story