నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి

Nellore District: నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద యాక్సిడెంట్

R Tripura Malini
Updated on: 20 Dec 2022 7:30 PM IST
నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
X

నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి

Nellore District: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడ్లూరు మండలం మోచర్ల వద్ద జరిగిన యాక్సిడెంట్‎లో నలుగురు కార్మికులు చనిపోయారు. కార్మికులపైకి లారీ దూసుకెళ్లిన ఘటనలో మరో కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద స్థలాన్ని ఎంపీ బీద మస్తాన్ రావు పరిశీలించారు. ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన స్థానికులు.. మోచర్ల వద్ద జాతీయ రహదారిపై అండర్ పాస్ ఏర్పాటు చేయాలని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story