నెల్లూరు జిల్లా 16వ జాతీయ రహదారిపై ప్రమాదం

Accident: ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న కార్ల లోడుతో వెళ్తున్న లారీ

Jyothi
Published on: 3 Sept 2022 12:35 PM IST
Road Accident In Nellore District
X

నెల్లూరు జిల్లా 16వ జాతీయ రహదారిపై ప్రమాదం

Accident: నెల్లూరు జిల్లా 16వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని కార్ల లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో కార్ల లోడుతో వెళ్తున్న లారీ రోడ్ ఆక్సిడెంట్ ఇన్ లో మంటలు చేలరేగడంతో, డ్రైవర్ తృటిలో తప్పించుకున్నాడు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడంతో కార్లకు ప్రమాదం తప్పింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన కోవూరు పోలీసులు విచారణ చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story