నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం!

నాయుడుపేట జాతీయరహదారిపై వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన దంపతులను నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు,

admin
Published on: 6 Dec 2020 2:58 PM IST
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం!
X

నెల్లూరు జిల్లా నాయుడుపేట జాతీయ రహదారిపై అయ్యప్పరెడ్డిపాలెం దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి సాత్విక్ ప్రాణాలు కోల్పోయింది. నాయుడుపేటలోని ఓ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్న వెంబటి అశోక్ ప్రసన్న దంపతులు కూతురితో కలిసి బైక్ పై సొంతూరు వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం బయల్దేరారు. నాయుడుపేట జాతీయరహదారిపై వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన దంపతులను నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు,

admin

admin

Next Story