నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

Nandyala: నంద్యాల క్రాస్ రోడ్డు దగ్గర ఢీకొన్న రెండు ఆర్టీసీ బస్సులు

Jyothi
Published on: 16 Aug 2022 9:21 AM IST
Road Accident In Nandyala | AP News
X

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

Nandyala: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల క్రాస్ రోడ్డు దగ్గర రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 12 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. నంద్యాల వైపు వెళ్లున్న బస్సు.. హైదరాబాద్‌కు వెళ్తున్న మరో బస్సు ఎదురెదురుగా ఢీకొనగా ప్రమాదం జరిగింది.

Jyothi

Jyothi

Next Story