Nandyala: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

Nandyala: ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

Dhatripriya
Published on: 15 Jan 2023 11:43 AM IST
Road Accident In Nandyala
X

Nandyala: నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

Nandyala: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నంద్యాల జిల్లా డోన్‌లో ఐచర్ వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story