కడప జిల్లా చాపాడు దగ్గర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి

Road Accident In Kadapa District
x

కడప జిల్లా చాపాడు దగ్గర రోడ్డుప్రమాదం.. ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి

Highlights

Kadapa: మరో 8 మందికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు

Kadapa: కడప జిల్లా చాపాడు దగ్గర రోడ్డుప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టెంపో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ప్రొద్దుటూరుకు చెందిన అనూష, ఓబులమ్మ, రామ లచ్చమ్మగా గుర్తించారు. మరో 8 మందికి తీవ్రగాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. తిరుమలకు వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Show Full Article
Print Article
Next Story
More Stories