Kadapa: కడప జిల్లా‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రాయచోటి - కడప రహదారిపై 2 కార్లు ఢీ

Kadapa: ముగ్గురు మృతి.. పలువురికి తీవ్రగాయాలు

Dhatripriya
Updated on: 16 April 2023 3:31 PM IST
Road Accident In Kadapa
X

Kadapa: కడప జిల్లా‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. రాయచోటి - కడప రహదారిపై 2 కార్లు ఢీ

Kadapa: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయచోటి - కడప జాతీయ రహదారిపై గంగనేరు క్రాస్ వద్ద రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయలు కావడంతో.. స్థానికులు వారిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు.

Dhatripriya

Dhatripriya

Next Story