Chittoor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అరవపల్లి దగ్గర చెట్టును ఢీకొన్న కారు

Road Accident In Chittoor
x

Chittoor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. అరవపల్లి దగ్గర చెట్టును ఢీకొన్న కారు

Highlights

Chittoor: ముగ్గురు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

Chittoor: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అరవపల్లి సమీపంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories