చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Road Accident: పూతలపట్టు సమీపంలో లారీని ఢీ కొన్నకారు

Jyothi
Published on: 14 March 2023 12:36 PM IST
Road Accident In Chittoor
X

చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

Road Accident: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూతలపట్టు సమీపంలో లారీని కారు ఢీ కొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు ప్రకాశం జిల్లా బుక్కాపురం వాసులుగా గుర్తించారు.

Jyothi

Jyothi

Next Story