Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. అచ్యుతాపురంలో బైక్‌ను ఢీకొట్టిన లారీ

Anakapalli: అక్కడికక్కడే ముగ్గురు మృతి

Shashank Gullapelli
Updated on: 11 April 2024 6:25 PM IST
Road Accident In Atchutapuram Anakapalli District
X

Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. అచ్యుతాపురంలో బైక్‌ను ఢీకొట్టిన లారీ

Anakapalli: అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అచ్యుతాపురంలో బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. మృతులు దుప్పితూరుకు చెందినవారిగా గుర్తించారు. సీసీ కెమెరాల్లో ప్రమాదపు దృశ్యాలు రికార్డు కాగా.. లారీ డ్రైవర్‌ పరారయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story