Accident: అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

Accident: బోలేరో వాహనాన్ని ఢీ కొట్టిన లారీ * ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

Sandeep Eggoju
Published on: 2 Aug 2021 7:06 AM IST
Road Accident in Ananthapuram District
X

Representational Image

Accident: అనంతపురం జిల్లా గుత్తి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 44వ జాతీయ రహదారిపై బోలేరో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. గుల్బర్గాకు చెందిన అశ్రఫ్‌ అలీ, లాయక్‌ అలీ, కర్నూల్‌కు చెందిన ఖాసీ మహమ్మద్ బెంగళూరు నుంచి కర్నూల్‌కు బోలేరోలో వెళ్తున్నారు. గుత్తి పట్టణ శివారు ప్రాంతానికి రాగానే లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు విడిచారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story