Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Anantapur: మృతులు అనంతపురానికి చెందిన స్వాతి, నాగరాజుగా గుర్తింపు

Dhatripriya
Updated on: 17 Jun 2023 9:25 AM IST
Road Accident In Anantapur District
X

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

Anantapur: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఉరవకొండ మండలం పెన్నా అహోబిలం వద్ద, బైక్‌ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న స్వాతి, నాగరాజు దంపతులు మృతి చెందగా...ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కనేకల్‌లో జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.

Dhatripriya

Dhatripriya

Next Story