Anantapur: అనంతపురం జిల్లా విడపనకల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం

Anantapur: ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలు

Dhatripriya
Published on: 3 April 2023 9:31 AM IST
Road Accident In Anantapur District
X

Anantapur: అనంతపురం జిల్లా విడపనకల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం 

Anantapur: అనంతపురం జిల్లా విడపనకల్లు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదోతరగతి పరీక్షలు రాయడానికి వెళ్తున్న ఇద్దరు విద్యార్ధులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విడపనకల్లు ఆదర్శ పాఠశాలలో పరీక్ష రాయడానికి బైక్‌పై వెళ్తున్నారు మల్లికార్జున, వంశీ అనే విద్యార్థులు. పాఠశాల సమీపంలో టూవీలర్‌‌ను కారు ఢీకొట్టింది.

Dhatripriya

Dhatripriya

Next Story