Anantapur: ఆటో-బొలేరో వాహనం ఢీ, ఐదుగురు మృతి

Anantapur: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Shilpa
Published on: 6 Dec 2021 11:49 AM IST
Road Accident in Anantapur District
X

Representational Photo

Anantapur: అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనభావి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-బొలేరో వాహనం ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రాయదుర్గం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Shilpa

Shilpa

Next Story