Road Accident: అల్లూరి జిల్లా వంజంగిలో ప్రైవేట్ బస్సు బోల్తా

Road Accident: ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాడేరు ఆస్పత్రికి తరలింపు

Jyothi
Published on: 9 Oct 2022 7:15 PM IST
Road Accident In Alluri District
X

Road Accident: అల్లూరి జిల్లా వంజంగిలో ప్రైవేట్ బస్సు బోల్తా

Road Accident: అల్లూరి జిల్లా వంజంగిలో ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పాడేరు ఆస్పత్రికి తరలించారు. ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. 14 మంది పర్యాటకులు.. విశాఖ వచ్చినట్లు సమాచారం.

Jyothi

Jyothi

Next Story